కంరెంట్ అఫైర్స్ - జులై - 21 - 2021
1. మన దేశెలో కోవడ-19 వాక్సినేషన్ డ్రైవ్ ఎపపుడు ప్రారంభ మైంది ?
జ : jan 16 2021.
2. Global Initiative of Academic Networks (GIAN) పోగ్రామ్ ని ఎప్పుడు తీసుకొని వచ్చారు ?
జ : 2015.
3. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో చేపట్టిన అతి పెద్ద రైల్వే ప్రాజెక్టు ఏది ?
జ : చార్ధామ్ రైల్వే ప్రాజెక్టు.
4. దేశీయంగా తోలి గ్రీని హైడ్రోజన్ ప్లాంట్ ని ఏ సంస్ద నిర్మించబోతోంది ?
జ : IOC.
5. బ్లూ అరిజిన్ సంస్థ చేపట్టిన రోదసి యాత్ర ద్వారా వ్యోమగాములుగా నిలిచినా చిన్న , పెద్ద వయస్కులు ఎవరు ?
జ : 18 yrs - ఆలివర్ డెమన్.
82 yrs - వీలీ ఫంక్.
6. ఎన్ని కాలుష్య కారకాలను పరిగణలోకి తీసుకొని మన దేశంలో (AQI ) గాని నాణ్యతను అంచనా వేస్తారు.
జ :
- PM 10
- PM 2.5
- NO 2
- SO 2
- CO
- O 3
- NH 3
- PB
జ: రూ 42472 కోట్లు.
8. 2121-22 భారత వృద్ధి రేటును ఆసియా అభివృద్ధి బ్యాంకు ఎంతగా సవరించింది ?
జ: 10 శాతం.
9. 2021 మిస్ ఇండియా యుఎస్ఎ గా ఎవరు నిలిచారు ?
జ: వైదేహి డోంగ్రే.
10. కృష్ణా ట్రిబ్యునల్ కాల పరిమితిని ఎప్పటి వరకు పొడిగిస్తూ కేంద్ర జల శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది?
జ: 2022 ఆగస్టు 1
11. హరిత హైడ్రోజన్ ని ఏ పద్ధతిలో తయారు చేస్తారు ?
జ:ఎలక్ట్రో లైసిస్.
12. అడాప్ట్ హెరిటేజ్ స్కీమ్ ని ఎప్పుడు ప్రారంభించారు?
జ: 2017 సెప్టెంబర్ 27.
13. భూములు మార్కెట్ విలువలను రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ఇటీవల ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది?
జ: తెలంగాణ.
14. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే మార్గేవ్ రైలును ఇటీవల ఏ దేశంలో ఆవిష్కరించింది?
జ: చైనా.
15. "ఎంఆర్ సామ్" క్షిపణుల్ని తయారు చేసిన సంస్థ ఏది?
జ: DRDO + Israel.






0 కామెంట్లు